అసలేంటి ఈ పెట్రో డాలర్?

75చూసినవారు
అసలేంటి ఈ పెట్రో డాలర్?
చమురు ఎగుమతి చేసే దేశాలకు చెల్లించే యూఎస్ కరెన్సీని 'పెట్రో డాలర్' అని అంటారు. 1972లో బంగారం స్థానంలో యూఎస్ ఈ పెట్రో డాలర్‌ను తీసుకొచ్చింది. ఆర్థిక, సైనిక సహకారం కోసం సౌదీ 1974 జూన్ 8న యూఎస్‌తో ఈ డీల్‌ను కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రపంచ వాణిజ్యంపై యూఎస్ డాలర్ ఆధిపత్యం చెలాయించడంలో కీలక పాత్ర పోషించింది. డాలర్ డిమాండ్‌తో ఆర్థిక స్థిరత్వం, లిక్విడిటీ వంటి అంశాల్లో యూఎస్ లబ్ధిపొందిందని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్