68వ జీవిత బీమా వారోత్సవాలు

62చూసినవారు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎల్‌ఐసి జీవిత భీమా సంస్థ కార్యాలయంలో సోమవారం 68వ జీవిత బీమా వారోత్సవాలను సాటిలైట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.1956లో ఎల్‌ఐసి జాతీయం చేయబడినప్పటి నుండి, దేశంలో ఎల్‌ఐసి దినదినాభివృద్ధి చెందుతూ నేడు దేశంలో అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్