ఆళ్లగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే భూమా

85చూసినవారు
ఆళ్లగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే భూమా
ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.5.51లక్షల సీఎం సహాయక నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని అన్నారు. చంద్రబాబు హయంలో నిరుపేదలకు న్యాయం జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్