ఆళ్లగడ్డలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

58చూసినవారు
ఆళ్లగడ్డలో ముందస్తు సంక్రాంతి సంబరాలను శుక్రవారం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు బోగిమంటలు, రంగ వల్లులు వేసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కళాశాల ఉపాధ్యాయుల ఆద్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్ రెడ్డి అభినందించి బహుమతులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్