100 రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమిలో భాగంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం కలిసారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను వివరించారు ఆళ్లగడ్డ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆమె కోరారు.08ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.