ఆటో బోల్తా.. ఇద్దరు మహిళలకు గాయాలు

73చూసినవారు
ఆటో బోల్తా.. ఇద్దరు మహిళలకు గాయాలు
కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆటో బోల్తా పడింది. చిప్పగిరిలోని దర్గాలను దర్శించుకుని తిరిగి గుంతకల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖాజా బన్నీ, రవీనా అనే ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను గుంతకల్ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్