జనాభా నియంత్రణ అవసరం: డాక్టర్ పార్వతమ్మ

82చూసినవారు
జనాభా నియంత్రణ అవసరం: డాక్టర్ పార్వతమ్మ
జనాభా నియంత్రణకు కృషి చేయాలని, లేకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పార్వతమ్మ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన చిప్పగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ. జనాభా పెరుగుట వలన నిరుద్యోగ సమస్య, భూ సమస్యలు, ఆహార సమస్య, నీటి సమస్య, ధరలు పెరుగుట జరుగుతాయన్నారు.
Job Suitcase

Jobs near you