సీజనల్ వ్యాధుల నివారణకు రెండో దశ ఫీవర్ సర్వే

75చూసినవారు
సీజనల్ వ్యాధుల నివారణకు రెండో దశ ఫీవర్ సర్వే
దేవనకొండ మండలంలోని నేలతలమరిలో పీహెచ్సీ సబ్ యూనిట్ ఆఫీసర్ సాయిబాబా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గురువారం స్పెషల్ ఫీవర్ సర్వే రెండో దశ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ జ్వరం వచ్చిన వారికి రక్త నమూనాలు సేకరించి వాటిని దేవనకొండ పీహెచ్సీ ల్యాబ్ కు పంపించారు. మలేరియా, డెంగీ ఉన్నట్లు తేలితే వ్యాధికి సంబంధించిన చికిత్స అందిస్తామన్నారు. టైఫాయిడ్ ఉన్న వారికి కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్