బనగానపల్లె - Banaganapalle Mandal

రంగారెడ్డి జిల్లా
Oct 20, 2024, 11:10 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం

బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనలో కేటీఆర్

Oct 20, 2024, 11:10 IST
ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ప్రమిద కన్వెన్షన్ హాల్ లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలు, రుణమాఫీ కాలే, దసరా పండుగ దసరా లాగానే లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది పరిస్థితి అన్నారు. రెండు పంటలకు కాదు మూడు పంటకు రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు ఒక్క పంటకే ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు.