సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తా-మంత్రి

582చూసినవారు
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కారమయ్యేలా చూస్తానని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం నియోజవర్గ ఏపీయూడబ్ల్యూజే నాయకులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్