బేతంచర్ల మండల సీఐగా డి వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించానని తెలిపారు. పాణ్యం సిఐ గా పని చేసి స్పెషల్ బ్రాంచ్ సిఐ గా విధులు నిర్వహించానని అన్నారు. ఎన్నికల అనంతరం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బేతంచెర్ల సిఐగా వచ్చినట్లు తెలిపారు.