బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులకు మరియు సిబ్బందికి పలు సుచనలు చేశారు. ఆసుపత్రి రికార్థులను బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఫార్మసిస్ట్ ఇక్బాల్, స్టాఫ్ నర్స్ అనురాధ, ల్యాబ్‌టెక్నీషియన్ సర్వేష్, ఎండిహెచ్ఈఓ గఫార్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.