బైకును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి (వీడియో)

85చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మినీ బైపాస్‌లో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్