నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

56చూసినవారు
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
డోన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న వైద్య పాలి క్లినిక్లో ఆదివారం కర్నూలుకు చెందిన సుశీల నేత్రా లయ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు స్ఫూర్తి సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆలా మధు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు డాక్టర్లు కంటి పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్