కోడుమూరులో శనివారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.