రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో రాణించాలి - భూపతిరావు

1083చూసినవారు
రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో రాణించాలి - భూపతిరావు
నూజివీడు పట్టణంలో ఈనెల 19 నుంచి 22 వరకు జరగబోయే 9వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే కర్నూలు జిల్లా జట్టుకు శనివారం నాడు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ లోని బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.