9 రాష్ట్రాల్లో “Lokal యాప్”

74చూసినవారు
9 రాష్ట్రాల్లో “Lokal యాప్”
తెలుగు భాషలో తెలుగు వ్యక్తి దీనిని 2018 మే 10వ తేదీన బెంగళూరు వేదికగా ప్రారంభించారు. కేవలం కొద్ది మంది ఉద్యోగులతో ప్రారంభమైన Lokal యాప్ దినదినాభివృద్ది చెందుతూ విస్తరించింది. Lokal యాప్ నేడు 9 రాష్ట్రాల్లో విస్తరించింది. 7 భాషల్లో వార్తలను అందిస్తుంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాళ్ లో Lokal యాప్ తన సేవలను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా 250కి పైగా జిల్లాల్లో విస్తరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్