మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా జనవరి 15 బుధవారం రాంపురం గ్రామంలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆహ్వాన పత్రిక అందని వారు దీనినే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.