చంద్రబాబుని కలిసిన మంత్రాలయం టీడీపీ నాయకులు

863చూసినవారు
చంద్రబాబుని కలిసిన మంత్రాలయం టీడీపీ నాయకులు
ఫిబ్రవరి మూడో తారీఖున కర్నూల్ లో జరిగే నరవరమకాంతరెడ్డి కూతురు ఇంద్రజా రెడ్డి పెళ్ళికి చంద్రబాబు నాయుడుని గురువారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జ్ తిక్కా రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికారి ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి కలిసి మాజీ ముఖ్యమంత్రి ని పెళ్లికి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్