పదో తరగతి పరీక్షలో రెండో ర్యాంక్ సాధించిన రంగము అను విద్యార్థి

1087చూసినవారు
పదో తరగతి పరీక్షలో రెండో ర్యాంక్ సాధించిన రంగము అను  విద్యార్థి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పరధిలోని సంతేక్లూడూర్  గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసి సెకండ్ ర్యాంక్ సాధించిన రంగమ్మ అను విద్యార్థిని ని.  సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికకు సన్మానం చేసి అవార్డు అందజేశారు. తల్లిదండ్రులు దండిన వీరేష్ కుమార్తె దండిన రంగమ్మ విద్యార్థి అందుకున్న సెకండ్ ర్యాంక్ అవార్డుకు గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ టీచర్లు , హెచ్ఎం , ప్రజలు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్