కౌతాళం కల్వర్ట్ పనులు మరమ్మతులు

354చూసినవారు
కౌతాళం కల్వర్ట్ పనులు మరమ్మతులు
కౌతాళం మండలం సులేకేరి గ్రామం నందు మెయిన్ రోడ్డు లో పగిలిపోయిన కల్వర్టు సమస్య విషయం గురించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారి దృష్టికి పోయిన వెంటనే R&B అధికారులతో చర్చించి పగిలిపోయిన కల్వర్టు ను మండల నాయకులు దేశాయ్ ప్రహల్లద్ ఆచారి వారి ఆధ్వర్యంలో క్రొత్త ఆర్. సి. సి పైప్ ద్వార కల్వర్టును వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్