వరద బాధితులకు అండగా టీడీపీ నేతలు

60చూసినవారు
వరద బాధితులకు అండగా టీడీపీ నేతలు
విజయవాడలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో టీడీపీ నేతలు విరాళాలు సేకరించి చిన్నతుంళంలో రూ. 23, 650, చిన్నకడబూరులో 20, 500, తారాపురంలో 10వేలు, రంగాపురంలో 22, 600, కంబదహాల్ లో 16 వేలు, కల్లుకుంటలో 23, 500, కంబళదిన్నెలో 12వేలు, గంగులపాడులో 6వేలు చొప్పున శుక్రవారం రమాకాంతరెడ్డికి అందజేశారు.

సంబంధిత పోస్ట్