యువగళం పాదయాత్ర నేటితో రెండు వేలు కిలోమీటర్లు పూర్తి చేస్తూకున్న సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం
టీడీపీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. కౌతాళం మండలం చిర్తపల్లి గ్రామం నుండి ఉరుకుందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు.