బసలదొడ్డిలో ఏకగ్రీవంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఎన్నిక

71చూసినవారు
బసలదొడ్డిలో ఏకగ్రీవంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఎన్నిక
గురువారం బసలదొడ్డి గ్రామంలో పెద్దకడబూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గవిగట్టు ఈరన్న ఆధ్వర్యంలో ప్రశాంతంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ను ఏకగ్రీవంగా శ్రీరాములు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అడవి మల్లేష్, జొల్ల రమేష్, మీసాల రంగనాయకులు, రామాంజనేయులు, వీరేష్ పల్లెపాడు రాము, గోవిందరెడ్డి, హనుమేష్, మరియు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల తల్లితండ్రులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్