బీసీల ఫ్లెక్సీలు తొలగింపు సరికాదు

85చూసినవారు
బీసీల ఫ్లెక్సీలు తొలగింపు సరికాదు
పాములపాడు మండలంలో ఇటీవల జరిగిన బీసీల రథయాత్రను పురస్కరించుకొని బీసీలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం సరికాదని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు శివ పాములేటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆత్మకూరులోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీల ఫ్లెక్సీలు తొలగించిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్