బొల్లవరంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

51చూసినవారు
బొల్లవరంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
నందికొట్కూరు మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలో శుక్రవారం మండల అభివృద్ధి అధికారి సుబ్రహ్మణ్యం శర్మ, ఈవోపీఆర్డి రంగనాయక్ , పంచాయతీ కార్యదర్శి నూరుల్లా, గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని చేపట్టారు. పండగ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కొరకు 20 లక్షల నిధులతో నూతన సిసి రోడ్ల ఏర్పాటుకై భూమి పూజ శుక్రవారం చేశారు.

సంబంధిత పోస్ట్