నందికొట్కూరు :నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: సిపిఐ.

60చూసినవారు
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటూ, సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంత కూలీలకు ఉపయోగం లేదని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు రమేష్ బాబు, రఘురాంమూర్తి డిమాండ్ చేశారు. శనివారం మిడుతూరు మండలంలో ఆర్డిఓ నాగజ్యోతికి వినతిపత్రం అందజేశారు. వైపాలెం, నాగలూటి, మాస పేటలో 1500 ఎకరాల ప్రభుత్వ భూములపై మైనింగ్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్