నందికొట్కూరు: పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి

50చూసినవారు
నందికొట్కూరు: పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి
రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే అధికార టిడిపి ప్రభుత్వం పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నందికొట్కూరు అలగనూరు రిజర్వాయర్ ను ఈ సందర్భంగా సందర్శించి, అలగనూరు రిజర్వాయర్ గండి పూడ్చకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్