కొత్తపల్లి: అనుమతి ఉన్న బయోమందులనే విక్రయించండి

58చూసినవారు
కొత్తపల్లి: అనుమతి ఉన్న బయోమందులనే విక్రయించండి
కొత్తపల్లి మండలంలోని బావాపురం గ్రామం నందు ఉన్న జేసి అగ్రి బాయోటెక్ మాన్ ఫాక్చరింగ్ యూనిట్ ను జిల్లా వ్యవసాయ అధికారి మురళి కృష్ణ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. లాబ్ రిజిస్టర్ లను, బయో ఉత్పత్తుల తయారీ యంత్రాల పనితీరును పరిశీలించారు. అనుమతి ఉన్న బయో ఎరువలను ఉత్పత్తి చేసి అమ్మకాలు చేయాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్