స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే స్మార్ట్ మీటర్ల పథకాన్ని రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని రాజా వీధిలో యూనియన్ బ్యాంకు కాంప్లెక్స లో బిగించిన స్మార్ట్ మీటర్లను పరిశీలించారు.