వెలుగోడులో ఉరి వేసుకుని అవివాహిత మృతి

66చూసినవారు
వెలుగోడులో ఉరి వేసుకుని అవివాహిత మృతి
వెలుగోడులో ఎస్సీ కాలనీలోని 19 ఏళ్ల అవివాహిత జిలెల్ల పుష్ప బుధవారం ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్సై విష్ణు నారాయణ తెలిపారు. నర్సింహులు-జ్యోతి దంపతుల కుమార్తె అయిన పుష్ప, తల్లి జ్యోతి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్