నంద్యాలలో ఏపీ సిఐడి అధికారుల తనిఖీలు

63చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా తనిఖిల్లో భాగంగా నంద్యాలలోనీ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో ఏపీ సిఐడి అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీలో పలు ఆరోపణలు రావడంతో ఏపీ సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీర ఆధ్వర్యంలో సుమారు 30 మంది అధికారులతో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్