ఎస్టీటీఎఫ్ కు విరాళం ఇచ్చిన మండల విద్యాధికారి

70చూసినవారు
ఎస్టీటీఎఫ్ కు విరాళం ఇచ్చిన మండల విద్యాధికారి
నంద్యాలలోని ఎస్టీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బనగానపల్లె మండల విద్యాధికారి ఎమ్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్ల సమస్యలను ప్రాతినిధ్యం చేయుటకు ఎస్టీటీఎఫ్ ఏర్పడటం అభినందనీయమని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్లందరూ ఎస్టీటీఎఫ్ లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్