నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో మంగళవారం భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి శుక్రవారం స్వామి కి పంచామృత అభిషేకం అష్టోత్తర కార్యక్రమం నిర్వహించారు. మొట్టమొదటగా ఆదినాయకుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం, అలంకరణ, హారతి నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు సభ్యులు పాల్గొన్నారు.