నంద్యాల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్ అహ్మద్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కోసం విశేష కృషి చేస్తున్నారు. బూత్ కన్వీనర్లు, కార్యకర్తలను టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కోసం వారిని ముందుండి నడిపిస్తున్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికి వెళుతూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను, సభ్యత్వం తీసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలను కూలంకుశంగా ప్రజలకు వివరిస్తున్నారు.