ఇది ప్రజలు కోరుకున్న పాలన

57చూసినవారు
ఇది ప్రజలు కోరుకున్న పాలన
జగన్ పాలనలో అతలాకుతలమైన జనం మంచి ప్రభుత్వం రావాలని కూటమి పార్టీలకు పట్టం కట్టారని, ఇది ప్రజలు కోరుకున్న పాలన అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ బుధవారం అన్నారు. వారు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులతో వివరించారు.

సంబంధిత పోస్ట్