పాణ్యం: స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

56చూసినవారు
పాణ్యం: స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
స్టీల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, నష్టపరిహారం రాని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం పాణ్యంలో మాట్లాడారు. ఈనెల 6న జరిగే ధర్నాలో నిరుద్యోగ యువత, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పరిశ్రమ పెట్టకముందు గత ప్రభుత్వం రైతులు భూములు ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇప్పుడు నెరవేర్చాడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్