పాణ్యం: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి

68చూసినవారు
పాణ్యం: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి
పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని రిటైర్డ్ డీఐజీ, మాజీ ఎమ్మెల్సీ షేక్ ఇక్బాల్ మహమ్మద్ అన్నారు. సోమవారం ఓర్వకల్లు మండలం నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 129 మంది 10వ తరగతి విద్యార్థులకు రూ. 40 వేలు విలువ చేసే స్టడీ మెటీరియల్ ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధే దేశ అభివృద్ధి అని, వారి సర్వతోముఖాభివృద్ధి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్