పాణ్యం: బ్లాస్టింగ్ తో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి

53చూసినవారు
పాణ్యం: బ్లాస్టింగ్ తో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి
ఓర్వకల్లు మండలం గుట్టపాడులోని జయరాజ్ స్టీల్ ప్లాంట్ ఓపెన్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి సుధాకర్, రైతు సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్ ను కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందజేసి ఆదుకోవాలని కోరారు. పేలుళ్లతో 100 ఇళ్ల దెబ్బతిన్నాయని, ఇంటికి రూ. 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్