శ్రీ అంకాలమ్మ బంగారమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు-ఎమ్మెల్యే

1857చూసినవారు
పత్తికొండ పట్టణంలో గల శ్రీ అంకాలమ్మ బంగారమ్మ దేవాలయాల్లో దేవర ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే శ్రీదేవి మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీదేవిని ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించారు. ఎంపీపీ నారాయణదాసు, పత్తికొండ మాజీ సర్పంచ్ సోమశేఖర్ పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవదానం, కన్వీనర్ నాగరాజు, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్