మంత్రాలయం: కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పెద్ద కడుబురు మండలం కల్లుకుంట బాపురం కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. కాగా ఫోటో లో కనిపించే మహిళ వివరాలు తెలిసి ఉంటె పోలీసులకు సమాచారం అందించాలని, మృతురాలు పెద్దతుంబలం, నౌలేకల్ చిన్నకడుబుర్ ప్రాంతానికి చెందిన మహిళ అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.