మందు బాబులకు గుడ్ న్యూస్ రూ.99కే లిక్కర్ వచ్చేసింది
పెద్దకడబూరు మండల కేంద్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో లిక్కర్ షాప్ కు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తుందని వైన్స్ నిర్వాహకులు బుధవారం తెలియజేశారు. షార్ట్స్ పేరుతో బ్రాందీ, విస్కీ, జరుగుతున్నాయని దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తుందని అన్నారు.