11 మందిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ నిరంజన్ రెడ్డి

82చూసినవారు
11 మందిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ నిరంజన్ రెడ్డి
పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామానికి చెందిన, మలింగమ్మను కాపురానికి, పిలుచుకొని విషయంలో జరిగిన దాడిలో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి. నిరంజన్ రెడ్డి మంగళవారం తెలియజేశారు. మలింగమ్మ కుటుంబ సభ్యులు నక్కల రమేష్, ఇరువురు కుటుంబ సభ్యులు గొడవపడ్డారని ఇరువర్గాలకు కూడా గాయాలయ్యాయని, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇరువర్గాల పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్