దాడి ఘటనలో 14 మందిపై కేసు నమోదు

51చూసినవారు
దాడి ఘటనలో 14 మందిపై కేసు నమోదు
పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబలంలో సోమవారం బొడ్రం తాయన్న అతని కొడుకు బోయ నాయుడు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 14 మందిపై దాడి ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బోయ నాయుడు, అదే గ్రామానికి చెందిన కామవరం గంగాధర్ కు ఆటోను తగిలించిన విషయంలో వాదులాడుకొన్నారని, గంగాధర్ కు సపోర్టుగా ఉంటున్నాడని కమ్మరి వీరేష్, గంగాధర్, బుడ్డప్పలపై దాడి చేసి గాయపరచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్