పెద్దకడబూరు: వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించిన సర్పంచ్
పెద్ద కడుబూరు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను సర్పంచ్ రామాంజనేయులు శుక్రవారం శుభ్రం చేశారు. మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించి శుభ్రపరిచారు. గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడం లక్ష్యమని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి అంశాలపై శ్రద్ధ వహిస్తున్నారని ఆయన తెలిపారు.