పెద్దకడబూరు: గ్రామ పరిశుభ్రతే ధ్యేయం: సర్పంచ్

58చూసినవారు
పెద్దకడబూరు: గ్రామ పరిశుభ్రతే ధ్యేయం: సర్పంచ్
గ్రామ పరిశుభ్రతే తమ ధ్యేయమని పెద్దకడబూరు సర్పంచ్ రామాంజనేయులు స్పష్టం చేశారు. శుక్రవారం బస్టాండ్ నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్యం నెలకొల్పారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చెత్త వేయకూడదని ప్రజలకు పలు సార్లు సూచించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన గ్రామాభివృద్ధి మనతోనే సాధ్యమని ప్రజలు గుర్తించాలని సర్పంచ్ కోరారు.

సంబంధిత పోస్ట్