పెద్దకడబూరు: వలసలు నివారించాలని అధికారికి వినతి

70చూసినవారు
పెద్దకడబూరు: వలసలు నివారించాలని అధికారికి వినతి
పెద్దకడబూరు మండల పరిధిలోని వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని పకడ్బందీగా అమలు చేయాలని బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి తిక్కన్న గౌడ్, డిమాండ్ చేశారు. పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట, చిన్న తుంబలం, మేకడోన, గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, ఆయన వినతి పత్రం అందజేశారు. గతంలో ఉపాధి హామీ పనులు వేతనాలు కూడా వెంటనే మంజూరు. చేయాలని అధికారులకు ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్