Mar 22, 2025, 08:03 IST/
ప్రోరేటా ఫార్ములాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం: సీఎం రేవంత్
Mar 22, 2025, 08:03 IST
చెన్నై వేదికగా డీలిమిటేషన్ పై జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రోరేటా ఫార్ములాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం ఆయన చేశారు. వాజ్ పేయీ విధానాన్ని ప్రధాని పాటించాలని, మరో 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లలో మార్పు తీసుకురావద్దని కోరారు. జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.