గెలుపులోనే మనుషులను లెక్కించం: పవన్

54చూసినవారు
గెలుపులోనే మనుషులను లెక్కించం: పవన్
AP: గెలుపులోనే మనుషులను లెక్కించం.. కష్ట సమయంలోనూ ఎలా ఉన్నారనే చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పూడిచర్లలో పవన్ మాట్లాడుతూ.. ‘కష్ట సమయంలో బలంగా నిలబడినందుకే విజయం సాధించాం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, యువత, మహిళలకు దక్కుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించాం. ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు రూ.9,597 కోట్లు ఖర్చు చేశాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్