ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే బిగ్ ట్విస్ట్

85చూసినవారు
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే బిగ్ ట్విస్ట్
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే బిగ్ ట్విస్ట్ ఎదురయ్యింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఫస్ట్ మ్యాచ్ ఉంది. అయితే, తొలి మ్యాచ్‌పైనే వర్ష ప్రభావం ఉండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈడెన్ గార్డెన్స్‌లో వాన కురిసే అవకాశం ఉందని తెలియడంతో మ్యాచ్ ఏం అవుతుందో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్